CM Revanth Reddy: ఇదే లాస్ట్ ఛాన్స్.. అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రస్తుతం అద్దె భవనాల్లో కార్యకాలాపాలు కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.