హైదరాబాద్ ఆలయాల్లో మోదీ సతీమణి పూజలు
ఓల్డ్‌సిటీ/వికారాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ గురువారం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.