ఏపీ రైతులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు, బ్యాంక్ అకౌంట్‌లలో డబ్బులు జమ

AP Govt Rs 20000 To Onion Farmers: ఉల్లి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. మార్కెట్ ధరలు పడిపోవడం, ప్రతికూల వాతావరణంతో నష్టపోయిన రైతులకు రూ.128.33 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున పరిహారం అందిస్తున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752 మంది రైతులకు సాయం అందింది. అలాగే, మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కొత్త ఛైర్మన్లను నియమించారు.