సిరీస్ మనదే.. మూడో టీ20లోనూ ఇండియా విమెన్స్ టీమ్ విక్టరీ
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకను ఇండియా బౌలర్లు దెబ్బకొట్టారు. పేసర్ రేణుకా సింగ్ (4/21), స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వికెట్లు తీయడంతో పాటు రన్స్‌నూ కట్టడి చేశారు