పంచాయతీ ఫలితాలు చూసి కాంగ్రెస్కు భయం పట్టుకుంది : హరీశ్ రావు

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుందని.. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ, కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.