ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతోపాటు నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.