ఎర్రజెండాలన్నీ ఎర్రకోటపై ఎగరాలి..కమ్యూనిజం, ఎర్రజెండాలే ప్రజలకు రక్షణ కవచం: కూనంనేని సాంబశివ రావు

ఎర్ర జెండాలన్నీ ఏకమై ఒకే జెండాగా మారాలని, ఆ జెండా ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ లేకపోతే ప్రస్తుతం అనుభవిస్తున్న చట్టాలు, హక్కులు ఉండేవే కాదన్నారు.