ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి.. ఐటీ సంస్థ మహిళా మేనేజర్‌పై దారుణం.. కదులుతున్న కారులోనే.. వెబ్‌క్యామ్‌లో రికార్డు..
Rajastan Gang Rape : రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐటీ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది.