Newspaper Reading Mandatory: స్క్రీన్ టైమ్ తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అది తప్పని సరి..

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని పిల్లలు తగ్గించే విధంగా అడుగులు వేస్తోంది. అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.