నామినేటెడ్ పోస్టులపై నజర్..సిద్దిపేట నేతల నిరీక్షణకు తెర

సిద్దిపేట నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన మార్కెట్ కమిటీలు, ఆలయ పాలక మండలి కమిటీలు ఏర్పాటు చేసినా సిద్దిపేటలో మాత్రం వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టారు.