మెదక్ జిల్లాలోని గుజరాత్ కథా శిబిర్కు 22 మంది విద్యార్థులు ఎంపిక
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ జిల్లా ఉప్లేటా తాలుకాలోని ప్రాంస్లాలో ఈ నెల25 నుంచి జనవరి 4వరకు జరిగే 'రాష్ట్ర కథా శిబిర్' కు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 22 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.