మేడారంలో 50 పడకల వైద్యశాల

మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31వరకు జరుగనున్న నేపథ్యంలో టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేయనున్న శిబిరంలో 50 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ములుగు డీఎంహెచ్​వో గోపాల్ రావు తెలిపారు