ఐదు ప్రాజెక్టుల్లో చేపల పెంపకం లేనట్టే!..20 వేల మత్స్య కుటుంబాల ఉపాధిపై ఎఫెక్ట్
నిర్మల్ జిల్లాలో చేపల పెంపకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. చేప పిల్లల పెంపకానికి సంబంధించి ఇప్పటికే సీజన్ పూర్తయినా పంపిణీ ప్రక్రియ మొదలు కాకపోవడంతో చేపల పెంపకంపై మత్స్యకారులు ఆశలు కోల్పోయారు.