31న గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె..టీజీపీడబ్ల్యూయూ, ఐఎఫ్ఏటీ ప్రకటన

ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థలకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) యూనియన్లు అల్టిమేటం జారీ చేశాయి.