జమ్మికుంట లో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్రం

జమ్మికుంటలో అత్యాధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో కేంద్ర యువజన, క్రీడల శాఖల మంత్రిత్వశాఖ జమ్మికుంటలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.