ధర్మపురి ఆలయాల్లో దొంగతనం

ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.