కరీంనగర్ లో నేడు (డిసెంబర్ 26) కాకా మెమోరియల్ టీ -20 లీగ్ ఫైనల్ మ్యాచ్... హాజరుకానున్న మంత్రులు పొన్నం, వివేక్ వెంకటస్వామి

కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ కరీంనగర్ అలుగునూరులోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్ లో గురువారం ఉదయం నిర్వహించనున్నారు.