వేములవాడలో కుక్క దాడిలో 21 మంది భక్తులకు గాయాలు

కుక్క దాడిలో వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు గాయపడ్డారు. స్థానిక జాతర గ్రౌండ్, గాంధీనగర్​ ఏరియాలో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు 21 మందిని గాయపర్చింది.