నల్గొండ జిల్లాలో ముగిసిన కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్..

మూడు రోజులుగా ఉర్రూతలూగించిన కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఫైనల్లో యాదాద్రి వర్సెస్ నల్గొండ జిల్లాల జట్లు తలపడగా నల్గొండ జట్టు యాదాద్రి జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ లో గెలుపొందింది.