గ్రామాభివృద్ధికి పాటు పడుతా : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

గ్రామాలాభివృద్ధికి పాటుపడతానని, ప్రతి గ్రామంలో బడి, గుడి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని నందనం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.