కృష్ణా నీళ్లు ఎక్కువ తోడుకున్నది ఏపీనే!..ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు 600 టీఎంసీల దాకా తరలింపు

మన పక్కనే కృష్ణమ్మ పారుతున్నా, మన బీళ్లకు కావాల్సిన నీళ్లను మనం వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా ఇదే జరుగుతున్నా, ఈ ఏడాది మరింత ఆందోళనకరంగా మారింది.