ప్రజలకు, ఆటో, క్యాబ్ డ్రైవర్‌లకు గుడ్‌న్యూస్.. యాప్ వచ్చేసింది, ఇకపై దర్జాగా వాడుకోవచ్చు

Andhra Taxi App Launched In Vijayawada: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రా ట్యాక్సీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఈ యాప్‌ను ప్రారంభించారు. పర్యాటకులకు అందుబాటు ధరల్లో, సురక్షితమైన ప్రయాణంతో పాటు, వ్యవసాయ డ్రోన్, ఎస్‌వోఎస్‌ సేవలు కూడా ఇందులో ఉన్నాయి. క్యూఆర్‌కోడ్, వాట్సప్, వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేస్తూ, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.