ముంబై ఎన్నికల్లో గ్యాంగ్‌స్టర్ కుమార్తెలు.. బైకుల్లా నుంచి పోటీ...

ముంబైకి చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అరుణ్ గావ్లి కుటుంబం మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యింది. అరుణ్ గావ్లి కుమార్తెలు గీతా గావ్లి, యోగితా గావ్లి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల కోసం శుక్రవారం నామినేషన్లు వేశారు. బైకుల్లా నుండి వీరు పోటీ చేస్తున్నారు...................