Indians deportation: యూఎస్‌తో పోలిస్తే, ఈ ముస్లిం దేశమే భారతీయుల్ని ఎక్కువగా బహిష్కరించింది..

Indians deportation: భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా అమెరికాను మించిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్ తన వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. ట్రంప్ వీసా విధానం, ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయ వర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తోంది.