Pushpa 2 stampede case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్ ఫైల్ అయ్యింది. 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ ఛార్జ్‌షీట్ వేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. మరీ కేసులో పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటి...? ఎవరెవర్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది...? ఇప్పుడివే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.