బీఆర్ఎస్ప్రణాళిక లేని పాలనతోనే హైదరాబాద్ లో నీటి కష్టాలు

బీఆర్ఎస్​ప్రభుత్వ పదేండ్ల పాలనలో హైదరాబాద్​నగరానికి ఒక్క ఎంజీడీ నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, ఆ పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​మాత్రం అధికారంలోకి రాగానే 24 గంటలు నీళ్లిస్తామని నీటి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.