బీజేపీ సర్కార్ మహిళలకు వ్యతిరేకం : మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మహిళలకు వ్యతిరేకమని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా అన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో ఆమె మాట్లాడు తూ.. తెలంగాణలో గత 3 నెలల నుంచి 19 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించా మని తెలిపారు.