ముంబై ఎయిర్ పోర్టులో రూ.12కోట్ల గంజాయి పట్టివేత.. మాజీ మిస్ కేరళ కంటెస్టెంట్ హర్ష సన్నీ అరెస్ట్

అక్రమ గంజాయి రవాణా కేసులో మోడల్, మాజీ మిస్ కేరళ కంటెస్టెంట్ హర్ష సన్నీని ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె లగేజీ నుంచి దాదపు 12 కోట్లు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.