రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు పని చేస్తేనే దేశం బాగుపడుతుంది: రష్యా పారిశ్రామికవేత్త పిలుపు
నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. రెండు రోజుల కిందట రష్యా తన వద్ద ఉన్న బంగారం కూడా అమ్ముకుంటోందనే వార్త కూడా