రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్.. బాంబుల వర్షమని ఆ వెంటనే సెటిల్‌మెంట్‌కు.. ఆఖర్లో ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై రాత్రికి రాత్రే విధ్వంసం సృష్టిస్తామని అని చెప్పిన కొద్ది గంటల్లోనే మాట మార్చేశారు. అతి త్వరలోనే గ్రేట్ సెటిల్‌మెంట్ దక్కుతుందని ప్రకటించారు. ఇరాన్ అత్యున్నత నాయకత్వ స్థాయిలో చర్చలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే వరకూ హోర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరోవపై శాంతి ఒప్పందంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ చెబుతోంది.