ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సండే సంచారి సిరీస్‌లో భాగంగా తమిళనాడులోని ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని నెటిజన్లకు పరిచయం చేశారు. అదే.. కొల్లి హిల్స్‌లోని ఆరియూర్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ 'డార్క్ స్కై పార్క్'.