షాకింగ్ ఇన్సిడెంట్.. కంట్రోల్ తప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే చిన్నారి మృతి

నిర్లక్ష్యం.. ఓ చిన్నారిని బలిగొంది.. మరో నలుగురికి ప్రాణాల మీదకు తెచ్చింది. కర్ణాటకలోని హవేరీ బస్టాండ్ లో ఆర్టీ సీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్లాట్ ఫాంపై ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.