సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు.. 33 నుంచి 37కి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి మూలుగుతున్న పెండింగ్ కేసులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు జడ్జీల గరిష్ట బలాన్ని 33 నుంచి ఏకంగా 37కు పెంచుతూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి 1956 చట్టానికి కొత్త సవరణలు చేస్తూ త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. మరి ఈ జడ్జీల పెంపు వెనుక ఉన్న రాజ్యాంగ నిబంధనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.