నేనే ముఖ్యమంత్రిని.. రాజీనామా చేసేదే లేదు.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేది లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో టీఎంసీ పార్టీ ఓడిపోలేదన్న మమత.. తామే విజయం సాధించామన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజీనామా చేయను .. లోక్ భవన్‌కు వెళ్లనంటూ మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మమతా బెనర్జీ ప్రకటించటం ప్రాధాన్యం సంతరించుకుంది.