పాల ప్యాకెట్ల కలర్స్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో తెలుసా ? మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..

మనం రోజూ కొనే పాల ప్యాకెట్లు నీలం, ఆకుపచ్చ, నారింజ వంటి వేర్వేరు రంగుల్లో ఉండటం మీరు గమనించే ఉంటారు. కానీ ఈ రంగులు కేవలం డిజైన్ కోసం కాదు, ఆ పాల ప్యాకెట్ లోపల ఉన్న పాలలో ఎంత కొవ్వు (Fat) ఉందో చెప్పడానికి ఒక గుర్తు. అవును.. మన దేశంలోని అమూల్, మదర్ డెయిరీ, విజయ వంటి ప్రముఖ కంపెనీలు సాధారణంగా ...................