సామాన్యులపై చార్జీల మోత ..బస్సులో ప్రయాణించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం సిటీలో బస్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. పెంచిన చార్జీలపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు డి.సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్​, ముఠా గోపాల్ బస్సులో ప్రయాణించారు.