‘సర్‌’ ప్రక్రియ వేగవంతం చేయండి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌)ను వేగవంతం చేయాలని, ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ను అత్యంత కచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌కిశోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.