A Polio-Free Society Is the Goal
పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరు డబ్బీవీధి కేహెచ్ స్కూల్‌లోని కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.