42.5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ..అన్న ఫామ్హౌస్‌‌‌‌‌‌‌‌..తమ్ముడు అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్!

అనగనగా ఇద్దరు బీఆర్ఎస్​ లీడర్లు.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌‌‌‌‌‌‌‌కు ప్రధాన అనుచరులు.. పేరు ముఖీం, అజీమ్.. తమ నేత అండ చూసుకొని రెచ్చిపోయారు..