Andhra Pradesh: అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి వారికి కూడా సేవలు.....

అన్న క్యాంటీన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా గ్రామాల్లో కొత్తగా62 క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వీటి నిర్మాణం పూర్తవ్వగా.. ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.