DC vs KKR: ఢిల్లీది మళ్లీ పాత పాటే.. కుప్పకూలిన టాపార్డర్.. కోల్కతా ముందు స్వల్ప లక్ష్యం !

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ మళ్లీ పాత పాటే పాడింది. స్టార్ బ్యాటర్స్ ఉన్నా.. టాపార్డర్ ఎప్పట్లాగే పెవిలియన్ కు క్యూ కట్టారు. టపా టపా వికెట్లు సమర్పించుకుంటూ చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్ కతా ముందు