కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. చిన్నారి కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి గాలించినా కీలక ఆధారాలు దొరకలేదు. అడవిలో తప్పిపోయిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.