Kangana Ranaut: 26/11 ముంబై దాడుల నేపథ్యంలో కంగనా కొత్త సినిమా.. 'భారత్ భాగ్య విధాత' ఫస్ట్ లుక్ రిలీజ్!

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' భారత్ భాగ్య విధాత '(Bharat Bhhagya Viddhaata) . ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు.