రెక్కలు ముక్కలు చేసి పంటలు పండించే రైతన్నలు ఉన్నా వారికి సాగునీరు లేక వర్షాదార పంటలను వేస్తూ కాలం కలిసి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు కాలాల పాటు సాగు నీరు అందితే ఇక్కడి పొలాలు పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. బెజ్జూరు మండలంలోని మత్తడి స్ర్పింగ్ ఆనకట్ట జలాశయం ఉన్నా సాగు నీరందించే పరిస్థితి లేదు. కాలువలు మొత్తం ధ్వంసమయ్యాయి.