Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా.. గుర్తింపు రద్దుకు సిఫార్సు! ఏం జరిగిందంటే

మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కొరడా జులిపించింది. ఏకంగా రూ.15 లక్షలు జరిమానా విధించింది. 2022-23 నుంచి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి రూ.26.17 కోటర్లు అదనంగా వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మొత్తాన్ని..