ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.49 లక్షలు ఉచితంగా ఇస్తారు, వివరాలివే!

Andhra Pradesh Farmers Rs 1.49 Lakhs Help: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది! మునగ సాగును ప్రోత్సహిస్తూ, మహిళా రైతుల ద్వారా ఆదాయ వనరుగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేసింది. 12 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలై, ఉపాధి హామీ కింద ఆర్థిక సహాయం అందిస్తారు. ఎకరాకు రూ.4.50 లక్షల వరకు ఆదాయం, ఐదేళ్లపాటు దిగుబడితో రైతులకు భరోసా కల్పిస్తుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే..