బాలీవుడ్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయింది. అయితే లేటెస్ట్ గా అంతకు మించిన మరో సెన్సేషనల్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన సౌత్ ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార హీరోయిన్‌గా నటించబోతోంది.