NEET UG 2026 Re-Exam: ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఏంటంటే?

NEET UG 2026 పరీక్ష రాసే విద్యార్థులకు NTA గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్ష సమయాన్ని 195 నిమిషాలకు పెంచడంతో పాటు రఫ్ వర్క్ పేజీల సంఖ్యను కూడా రెండింతలు చేసింది. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ మార్పులు జూన్ 21న జరిగే పరీక్షలో అమల్లోకి రానున్నాయి..