Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' పై అభిమానుల అంచనాలు అన్నీ ఇన్నీ కావు. థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా ఇప్పడు మరో కొత్త డేట్ తెరపైకి వచ్చింది.