Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి అకౌంట్లోకి డబ్బులు.. ఈ సారి...

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారికి శుభవార్త అందించింది. కొత్తగా పాసు పుస్తకాలు పొందినవారు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.